ప్రకృతి పదార్థాలు, ఆకుల ఎరువులు || Natural Fertilisers & Pesticides || Gopala Krishna Murthy

ప్రకృతి పదార్థాలు, ఆకుల ఎరువులు  || Natural Fertilisers & Pesticides || Gopala Krishna Murthy

#Raitunestham #Naturalfarming #Soilhealth

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుగుంట గ్రామానికి చెందిన గోపాల కృష్ణమూర్తి.. నేలలకు సహజ పోషణ అందిస్తు సాగులో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. పామాయిల్, నిమ్మ, వరి సాగు చేస్తున్న ఈ అభ్యుదయ రైతు.. పంటలకు ముందు పచ్చిరొట్ట విధానంలో నవ ధాన్యాలు సాగు చేసి భూమిలో కలియదున్నుతున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని నిర్వహిస్తూ.. దేశీ ఆవుల మూత్రం, పేడ, వివిధ రకాల ఆకులతో పంటకు పోషణ, చీడ పీడల నుంచి రక్షణ ఇచ్చే కషాయాలు, ద్రావణాలు తయారు చేస్తున్నారు. కావాల్సిన రైతులకి సరఫరా చేస్తున్నారు. ఈ కషాయాలు, ద్రవాణాల తయారీలో రైతులకి శిక్షణ కూడా ఇస్తున్నారు.

కషాయాలు, ద్రావణాల తయారీ, వాడకం, ఉపయోగాల గురించి మరింత సమాచారం కోసం గోపాల కృష్ణమూర్తి గారిని 94911 79182 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

ritunesthamrytunesthamrythunestham

Post a Comment

0 Comments