
కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా క్విజ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిట్ ఇండియా క్విజ్ - 2021' లో విద్యార్థులు చక్కటి అర్హత సాధించేలా బహుళ అవకాశాలను అందించడానికి రెండు ప్రిలిమినరీ రౌండ్లను నిర్వహిస్తున్నారు. 'ఫిట్ ఇండియా క్విజ్ - 2021' లో ప్రిలిమినరీ రౌండ్‌లో విజేతలు డిసెంబర్ నెలలో జరిగే స్టేట్ రౌండ్‌లో పాల్గొంటారు. రాష్ట్ర రౌండ్‌లో విజేతలు జనవరి - ఫిబ్రవరి 2022లో జరిగే జాతీయ స్థాయిలో పాల్గొంటారు || The Central Government is continuing the Fit India Quiz program || Sports News in Telugu l SYEOTT
🏀⚽⚾🥎🎾🏐🏉
SYE OTT ☑️ First Regional Sports OTT
SYE OTT ➡️ www.syesports.in
YT ➡️www.youtube.com/c/syeott
FB ➡️www.facebook.com/syeott
🏓🏸🏒🥅🏏⛹️♂️🤼♂️🚴🏽♂️
For More Details WhatsApp 🪀9959028585 , 863928389.
#syeott #sportsnewsintelugu #sportsnews #syeheadlines #sportsheadlines
0 Comments