Controversial Remarks On A Religious Preacher | by Made by BJP Leaders | Muslim Countries Protest

Controversial Remarks On A Religious Preacher | by Made by BJP Leaders | Muslim Countries Protest

మత ప్రబోధకుడిపై భాజపా నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై...ముస్లిం దేశాలు నిరసన తెలిపాయి. ఈ వ్యాఖ్యలను ఇరాన్, కువైట్, ఖతార్, పాకిస్థాన్ దేశాలు ఖండించాయి. ఖతార్, కువైట్ దేశాలు తమ దేశంలో ఉన్న భారత రాయబారులను పిలిపించి నిరసన లేఖలను అందించాయి. భాజపా నేతలు బాధాకరమైన వ్యాఖ్యలు చేశారని...పాక్ ప్రధాని..."షెహ్ బాజ్ షరీఫ్" ఆరోపించారు. అయితే దిద్దుబాటు చర్యలు చేపట్టిన భాజపా...ఇప్పటికే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి...నుపుర్ శర్మను సస్పెండ్ చేయగా...దిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్ కుమార్ జిందాల్ ను, పార్టీ నుంచి బహిష్కరించింది. అన్ని మతాలను తమ పార్టీ గౌరవిస్తుందని...ఎవరిని కించపరిచినా సహించేది లేదని...భాజపా స్పష్టం చేసింది. ఈ నిర్ణయాల పట్ల ఆయా ముస్లిం దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. తాను ఎవరినీ తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయలేదని...జిందాల్ తెలిపారు. హిందూమత విశ్వాసాలను కొందరు అవహేళన చేయడం సహించలేక ఈ వ్యాఖ్యలు చేశానని...వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు...సస్పెన్షన్ అనంతరం నుపుర్ శర్మ...ట్వీట్ చేశారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments