Elon Musk Quips It's Time For Trump To 'Sail Into Sunset' Amid War Of Words | మాటలయుద్ధం

Elon Musk Quips It's Time For Trump To 'Sail Into Sunset' Amid War Of Words | మాటలయుద్ధం

టెస్లా CEO ఎలాన్ మస్క్ , అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ట్రంప్ ....క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగి.....జీవితంహాయిగా గడపాలని మస్క్ సూచించడం చర్చనీయాంశంగా మారింది. బైడెన్ పదవీకాలం ముగిసేనాటికి ట్రంప్ వయస్సు 82ఏళ్లవుతుందని ట్వీట్ చేసిన మస్క్ ... అమెరికాసహా దేనికైనా CEOగా వ్యవహరించడానికి ఆ వయసు చాలాఎక్కువన్నారు. ట్రంప్ పై తనకు ఎలాంటి ద్వేషం లేదన్న మస్క్.......ఆయన్ను అధ్యక్ష ఎన్నిక రేసు నుంచి తప్పుకోవాలని మొదటిసారి సూచించారు. ఇటీవల అలస్కాలో జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్ పైనా......ట్రంప్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటివరకు తానెప్పుడూ రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయలేదని మస్క్ ఇటీవల పేర్కొన్నారు. ఆ విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్ ....తనకే ఓటేసినట్లు గతంలో మస్క్ ఓసారి చెప్పారన్నారు. మరోవైపు.....ట్విటర్ డీల్ నుంచి మస్క్ తప్పుకోవటంపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు..#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments